ఎందుకో మళ్లీ ఏదో ఒకటి వ్రాయాలనిపించింది ......
పక్కవాడు చేసిన పనికి మనం క్రెడిట్ కొట్టేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈరోజే తెలిసొచ్చింది(చాల రోజుల క్రిథమ్.ఎరొజు post చేస్తున్న).
మొన్న స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా పెట్టిన online quiz లో పాల్గొన్నా ....అంటే అందులో మనం పెద్దాగా చేయాల్సినది లేదు .
వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలని Google లో కొట్టి సమాధానాలు పంపించడం.మనకి అది కూడా బద్దకమే కదా . కాబట్టి పక్క colleague సెర్చ్ చేసిన వాటినే నేను పంపించ . టాప్ 5 లో తను ఫస్ట్ నేను సెకండ్ .
ఇంకేం గాల్లో తేలినట్టుందే గుండె పేలి నట్టుందే అని పాట మది లో మెదిలి గిఫ్ట్ కోసం నిరీక్షన . ఏంటి ఇంకెవరు పంపించ లేదా అనుకుంటున్నారా .
జరిగిందేమిటంటే ఈ ప్రస్నాలన్ని ఒక ఆన్లైన్ ఫోరం లో submit చెయ్యాలి ,ఆ లింక్ మాకు ముందే దొరికింది ,అందుకే తను ఫస్ట్ అండ్ నేను సెకండ్.

nice blog
ReplyDeletewww.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel
Good information
ReplyDeleteThanks for sharing
Thanks for the post keep sharing. Very nice really amazing post thank for this.
ReplyDeleteLatest Bollywood Gossip in Telugu
తెలుగులో బాలీవుడ్ వార్తలు